pawan kalyan warns ap govt and central government.
#Pawankalyan
#Janasena
#Ysrcp
#Ysjagan
#Vizag
#Visakhapatnam
#Amaravati
#Andhrapradesh

మనదేశానికి సంబంధించినంత వరకూ అమ్మోనియం నైట్రెట్ దిగుమతులు ఒక్క విశాఖపట్నం పోర్ట్ నుంచే నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. విశాఖలో వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయని, దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రెట్ నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు